Tooltip

పచ్చి కొబ్బరి తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

Tooltip

కొబ్బరి నీళ్లే కాదూ.. కొబ్బరి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

Tooltip

పచ్చి కొబ్బరిలో పీచు పదార్థం ఎక్కువ లభిస్తుంది.

Tooltip

కొవ్వును జరిగించే శక్తి దీనికి ఉంది.

Tooltip

జీర్ణ శక్తి పెరుగుతోంది

Tooltip

ఇందులో విటమిన్ ఎ,బి,సి, కాల్షియం, కార్పొహైడ్రైట్స్ పుష్కలంగా లభిస్తుంది.

Tooltip

కొబ్బరిలో సెలీనియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి

Tooltip

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Tooltip

ఇందులో యాంటి యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

Tooltip

​పచ్చి కొబ్బరి తినడం వల్ల చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది

Tooltip

మంచి నిద్ర పడుతుంది.

Tooltip

అధిక బరువును కొబ్బరి తగ్గిస్తుంది.

Tooltip

శరీరంలోని వ్యర్థాలను  బయటకు పంపుతుంది

Tooltip

జుట్టు బాగా పెరగడమే కాదూ, చుండ్రు సమస్య  కూడా తగ్గుతుంది

Tooltip

గుండెకు మేలు చేస్తోంది

Tooltip

రక్త హీనత తగ్గిస్తుంది