ఆలివ్ సీడ్స్ తో ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు

ఆలివ్ గింజలను హలీం గింజలు అని కూడా పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకువడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే ఈ అలివ్ గింజలను ఎక్కువగా సూప్‌లు, సలాడ్‌లు లో చేర్చుకొని తింటారు.

ఈ ఆలివ్ గింజలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. 

ఇందులో విటమిన్ ఎ, ఇ ఉండటంతో ఇది చర్మన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది

దీనితో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా మెరుగు పరుస్తాయి. 

వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడు పనితీరు సక్రమంగా ఉంచుతుంది.

అందుకే ఈ ఆలివ్ గింజల్నీ ఆయుర్వేదిక వైద్యంలో జట్టురాలడాన్ని నివారించే మందుల్లో ఉపాయోగిస్తారు.

ఆలివ్ గింజల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్‌లు, కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

ఆలివ్ గింజలను తరుచు తీసుకోవడం వలన శ్వాసకోశ సమస్యల్నీ దూరం చేసుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు.

అలాగే ఈ ఆలివ్ గింజలు అలసట, జీర్ణ సంబంధిత సమస్యల్నీ అదుపులో తీసుకు వచ్చేందుకు సహాయపడుతుంది.

ఇక ఆలివ్ గింజల్లో  లైసెన్ అని ఉంటుంది. ఇది కణజాలాలు ఆరోగ్యంగా ఉండేందుకు, కణజాలాలను మరమ్మత్తు చేస్తుంది.

కానీ, ఈ ఆలివ్ గింజలను మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.