చిలకడ దుంప వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?

Floral

మార్కెటల్లో విరివిగా లభించే దుంప జాతుల్లో ఒకటి చిలకడ దుంప

Floral

వీటిని మోరంగడ్డ, ఆయి గడ్డ, రత్నపురి గడ్డ, గెనసుగడ్డలు అని కూడా పిలుస్తారు.

Floral

తెలుపు, ఎరుపు, గులాబి, పసుపు రంగుల్లో లభిస్తాయి

Floral

చిలకడ దుంపను కొంత మంది తినేందుకు ఇష్టపడరు కానీ.. పోషకాలు మెండుగా ఉంటాయి.

Floral

వీటిని ఉడికించి లేదా కాల్చుకుని తింటారు. కూరగానూ వండుతారు

Floral

 వారంలో రెండు, మూడు సార్లు తింటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం, పుష్టికి పుష్టి లభిస్తుంది.

Floral

 చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ.

Floral

విటమిన్ ఏ, సి,ఈ,డి, బీ6, పొటాషియం, ఐరన్ దండిగా ఉంటాయి.

Floral

బీటా కెరటీ  ఎక్కువ. కను చూపు మెరుగుపడుతుంది. చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. 

Floral

జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

Floral

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

Floral

శరీరంలోకి కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది  చిలకడ దుంప.

Floral

చిలకడ దుంపల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.

Floral

చలికాలంలో తినడం వల్ల జలుబు, ఫ్లూ పై పోరాడుతుంది

Floral

క్యాన్సర్ నివారిణి కూడా.

Floral

మాంగనీసు అధికంగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదు సాధారణ స్థాయిలో ఉండేలా సహకరిస్తుంది.