Thick Brush Stroke
అందం కోసం కాస్మొటిక్స్ దేనికి?
గులాబీ రేకులతో
ఇలా చేయండి!
Thick Brush Stroke
గులాబీ పువ్వులు, రేకులు చూడడానికి ముచ్చటగా ఎంతో అందంగా ఉంటాయి.
Thick Brush Stroke
గులాబీ పువ్వులను, రేకులను అలంకరణకు లేదా చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తూ ఉంటారు.
Thick Brush Stroke
రోజ్ వాటర్ , రోజ్ ఆయిల్ ఇవన్నీ మహిళల స్కిన్ కేర్ లో ముఖ్యమైన భాగం.
Thick Brush Stroke
కొన్ని శతాబ్దాలుగా మూలికల వైద్యంలోను వీటిని ఉపయోగిస్తూ వస్తున్నారు.
Thick Brush Stroke
చాలా రకాల స్వీట్స్, వంటకాలలో కూడా గులాబీ పూరేకులను ఉపయోగిస్తూ ఉంటారు.
Thick Brush Stroke
అన్నిటితో పాటు గులాబీ రేకుల వలన .. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Thick Brush Stroke
ఫైల్స్ సమస్యతో ఇబ్బంది పడే వారికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి.
Thick Brush Stroke
గులాబీ రేకులలో డెజెస్టివ్ ప్రాపర్టీస్ అధికంగా ఉన్నాయి.
కాబట్టి గులాబీ రేకులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతోంది.
Thick Brush Stroke
రోజ్ టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తోంది.
Thick Brush Stroke
గులాబీ రేకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లబిస్తాయి.
Thick Brush Stroke
ఈ యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో తోడ్పడతాయి.
Thick Brush Stroke
గులాబీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
Thick Brush Stroke
గులాబీ రేకులతో చేసిన డ్రింక్ ను తీసుకోవడం వలన.. తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టేయొచ్చు.
Thick Brush Stroke
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం