Tooltip

వామ్మో.. అరటి దవ్వతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తినకుంటే మీరు చాలా నష్టపోతారు!

Thick Brush Stroke

అరటిపండ్లు, అరటి ఆకులు మాత్రమే కాకుండా అరటి దవ్వ  కూడా ఆరోగ్యానికి దివ్యఔషధంలా పనిచేస్తుంది.

Thick Brush Stroke

అందువలన  ఈ అరటి దవ్వను చాలామంది వివిధ రకాలుగా వండుకుంటూ తింటారు.

Thick Brush Stroke

దీనిని తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Thick Brush Stroke

ఈ అరటి దవ్వ మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో చక్కగా పని చేస్తుంది.

Thick Brush Stroke

ఇది తింటే కడుపులోని మలినాలు, వెంట్రుకలు అన్నీ తొలగిపోతాయి. 

Thick Brush Stroke

అంతేకాకుండా మలబద్దకం కూడా తొలగిపోయి జీర్ణక్రియకు చక్కగా సహాయపడుతుంది.

Thick Brush Stroke

ఇక ఆయుర్వేదంలో భాగంగా మధుమేహ నివారణకు చక్కగా ఉపాయోగపడుతుంది.

Thick Brush Stroke

ఇక అరటి దవ్వలో  ఫైబర్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Thick Brush Stroke

అధిక రక్తపోటు, నిద్రలేమి లాంటి ఒత్తిడి సంబంధిత వ్యాధుల నివారణలోనూ అరటి ఈ దవ్వ చక్కగా పని చేస్తుంది.

Thick Brush Stroke

ఈ అరటి దవ్వ శరీరంలో పొటాషియం, విటమిన్ B6  హీమోబ్లోబిన్ , ఇన్సులిన్ మొదలైన రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. 

Thick Brush Stroke

ఈ అరటి దవ్వ వేసవిలో తినడం వలన శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Thick Brush Stroke

ఇక  మూత్ర సంబంధిత వ్యాధులనూ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ నూ బాధపడుతున్న వారు ఈ అరటి దవ్వ రసం తాగితే ఆ సమస్యలు తగ్గుతాయి.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం