చేతి వేళ్ళ గోళ్ళను
చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు!
శరీరంలో అసలు పట్టించుకోని భాగాల్లో
గోళ్లు
కూడా ఒకటి
కానీ
గోళ్ళ
వలెనే మన ఆరోగ్యం ఎలా ఉంది అనేది తెలిసిపోతుందన్న విషయం ఎంత మందికి తెలుసు ?
గోళ్ళపైన తెల్ల మచ్చలు
వస్తే అవి ఆరోగ్యానికి సంబంధించి వచ్చిన హెచ్చరికలు.
గోళ్లు నేరుగా కాకుండా వ్యతిరేక దిశలో పెరుగుతుంటే..
శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్లు.
కాబట్టి
ఆకుకూరలు, నట్స్ వంటి ఆహార పదార్దాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
ఇక
పసుపు రంగులోకి గోళ్లు మారడం వలన మధుమేహం, శ్వాసకోశ , కాలేయ సమస్యలను సూచిస్తుంది.
ఇక గోళ్లు పెళుసుగా ఉంటూ త్వరగా రాలిపోతూ ఉంటె వారికి
థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లు.
మెంతి ఆకులు, చేపలు, ఆకుకూరలు
లాంటి ఫుడ్ తినడం వల్ల గోళ్ళల్లో పెళుసుదనం తగ్గుతుంది.
ఇక
గోళ్లపై అప్పుడప్పుడు తెల్లటి మచ్చలు , గీతలు
లాంటివి కనిపిస్తూ ఉంటాయి.
ఇది
జ్వరం, గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలకు సంకేతం
బీన్స్, చికెన్, ఎండు ద్రాక్ష, బఠానీలు
లాంటివి తినడం వలన ఈ సమస్యలు తగ్గుతాయి.
కాబట్టి ఎప్పటికప్పుడు
చేతి వేళ్ళ గోళ్లపై కూడా శ్రద్ద వహిస్తూ ఉండాలి.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి