పుచ్చకాయగింజలతో  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Thick Brush Stroke

పుచ్చకాయ వేడి, తేమతో కూడిన వాతావరణంలో మనకు విశ్రాంతినిచ్చే పండు

Thick Brush Stroke

పుచ్చకాయలో ఉన్న పోషకాలు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహకరిస్తాయి.

Thick Brush Stroke

పుచ్చకాయ గింజలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి

Thick Brush Stroke

పుచ్చకాయ గింజల్లో అమైనో యాసిడ్స్ తో పాటు ప్రొటీన్లు, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి.

Thick Brush Stroke

పుచ్చకాయ గింజల్లో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా, పటిష్టంగా ఉంచుతుంది.

Thick Brush Stroke

రక్తంలో ఉండే  కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి

Thick Brush Stroke

ఇందులో ఉండే ప్రొటీన్, ఐరన్, మెగ్నీషయం, కాపర్ జుట్టుని ఆరోగ్యంగా, ధృఢంగా ఉంచుతాయి

Thick Brush Stroke

ఈ విత్తనాలు తింటే శరీరంలోని వాపులను తొలగిస్తాయి.

Thick Brush Stroke

పుచ్చకాయ గింజలు తింటే ఆస్తమా సమస్యలు దూరమవుతాయి.

Thick Brush Stroke

ఇందులో ఉండే  పోషకాలు.. మొటిమలను, స్కిన్ సమస్యలను దూరం చేస్తాయి.

Thick Brush Stroke

పుచ్చకాయ గింజలు డయాబెటీస్ ను కంట్రోలో చేయడంలో తొడ్పడుతాయి.

Thick Brush Stroke

ఈ గింజల్లో విటమిన్ - బి, ఐరన్, ఇతర ఖనిజ లవాణాల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుతపడుతుంది.