Tooltip

వేసవి కాలాన మట్టి కుండలో నీరు.. ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతం!

Tooltip

సమ్మర్ రావడమే కాకుండా ఎండలు ఓ రేంజ్ లో దంచికొడుతున్నాయి.

Tooltip

ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం.

Tooltip

సమ్మర్ లో ఎక్కువగా నీరు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

Tooltip

సమ్మర్ లో ఫ్రిజ్ లోని నీటి కంటే మట్టికుండ నీరు తాగడం మంచిది

Tooltip

మట్టికుండలోని నీరు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

Tooltip

మట్టిపాత్రల్లోని నీటిలో ఖనిజాలు, ట్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

Tooltip

కాబట్టి మట్టికుండ నీరును తీసుకోవడం ఆరోగ్యాని మంచింది.

Tooltip

మట్టి కుండలోని నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

Tooltip

కుండలో నీరు తాగడం వల్ల గాయలు, దెబ్బలు త్వరగా తగ్గుతాయి.

Tooltip

కుండలో నీరు తాగడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి.

Tooltip

మట్టికుండలో నీరు తాగడం వల్ల ఎసిడిటి, జీర్ణకోస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

Tooltip

మట్టికుండలోని నీరు కాలుష్యకారకాలను బయటకు పంపండంలో సహాయ పడుతుంది.

Tooltip

మట్టికుండలోని నీరు తాగడం వల్ల డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు.

Tooltip

పై సమాచారం ఆరోగ్య నిపుణలు తెలిపిన ప్రకారం ఇవ్వడం జరిగింది. ఏదైనా  ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.