Tooltip

మీ పాదాలు అందంగా కనిపించాలా?.. అయితే ఇలా చేయండి!

Tooltip

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఎండలు దంచికొడుతున్నాయి.

Tooltip

ఇక మారుతున్న వాతావరణం కారణంగా  చర్మ సమస్యలు రావచ్చు.

Tooltip

అలానే పాదాలు దమ్ము, దూళితో నలుపెక్కే అవకాశం ఉంది

Tooltip

చెమట కారణంగా పాదాలపై మందంగా చీలికలేర్పడే అవకాశం ఉంది

Tooltip

అయితే మృదువైన పాదాలు సంరక్షణకు, అందాంగా ఉండేందుకు ఈ చిన్న చిట్కాలు చూద్దాం.

Tooltip

పాదాలపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మ తొక్కతో మర్ధనం చేస్తే పోతాయి

Tooltip

పాదాలపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మ తొక్కతో మర్ధనం చేస్తే పోతాయి

Tooltip

రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడగడం మంచిది

Tooltip

అలానే శుభ్రంగా కడిగిన కాళ్లకు మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్ తో  ఐదు నిమిషాలు మర్ధనం చేయాలి

Tooltip

పదిహేను రోజులకు ఒకసారి పెడిక్యూర్ చేసుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

స్నానం పూర్తైన తరువాత షమిస్ స్టోన్ పాదాలను మెల్లగా రుద్దాలి అలా చేయడం ద్వారా మృత కణాలు తొలగిపోయి పాదాలు మృదువుగా మారుతాయి

Tooltip

నువ్వుల నూనెను వేడి చేసి చల్లారిన తరువాత పాదాలకు సున్నితంగా మసాజ్‌ చేయండి.

Tooltip

ఆ నూనె పాదాలను రియాక్టివేట్‌ చేస్తుంది, పాదాలను మృదువుగా ఉంచుతుంది.

Tooltip

 ఓట్స్‌లో పసుపుల మిశ్రమాన్ని పాదాలపై సున్నితంగా రుద్దండి

Tooltip

పై విధంగా మీ పాదాలు ప్రకాశవంతంగా, కాంతివంతంగా మారతాయి.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం