డిప్రెషన్ నుండి బయటపడాలనుకుంటున్నారా..?  ఈ మ్యూజిక్ వినండి

iDreampost.Com

iDreampost.Com

డిప్రెషన్ అనేది ఓ డిజార్డర్. మనిషిలో ఆశ, కోరికలు, ఆసక్తిని చంపేస్తోంది

iDreampost.Com

మనిషి డిప్రెషన్‌కు గురి కావడానికి కారణాలు అనేకం ఉన్నాయి.. కానీ దీని బారిన పడితే.. అంత త్వరగా కోలుకోవడం కష్టం.

iDreampost.Com

దేనిమీదా ఫోకస్ చేయకపోవడం, తమ సామర్థ్యాలపై నమ్మకాన్ని కోల్పోతుంటారు.

iDreampost.Com

ఏ పని చేయడానికి ఇంట్రస్ట్ చూపరు. ఎప్పుడూ మూడీగా ఉంటారు.  

iDreampost.Com

నలుగురిలో కలిసేందుకు ఆసక్తి చూపరు.. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతూ.. సమస్యను మరింత జటిలం చేసుకుంటూ ఉంటారు.

iDreampost.Com

త్వరగా నిద్ర పట్టదు. నిత్యం ఆలోచన చేస్తూ శారీరకంగా,మానసికంగా బాధపడుతుంటారు.

iDreampost.Com

అయితే ఈ డిప్రెషన్ నుండి బయటపడటానికి ముందులే కాదు.. క్లాసికల్ మ్యూజిక్ కూడా మంచి ఔషధమట.

iDreampost.Com

ఈ మేరకు అధ్యయనం చేయగా.. డిప్రెషన్ తగ్గినట్లు తేలిందట.

iDreampost.Com

కొందరు పరిశోధకులు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న  13 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు.

iDreampost.Com

వీరికి క్లాసికల్ మ్యూజిక్ వినిపించగా.. మెదడులో హ్యపీ హార్మోన్లు రిలీజ్ అయ్యయాట.

iDreampost.Com

నిత్యం వింటున్న కొద్దీ ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గిపోయాయని గుర్తించారు.

iDreampost.Com

అందువల్ల రోజూ కాసేపు క్లాసికల్ మ్యూజిక్‌ను వింటే మానసిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని వారు చెబుతున్నారు.

iDreampost.Com

శబ్ద కాలుష్యం లేని సంగీతం, మనస్సుకు ప్రశాంతత కలిగించే సంగీతం వింటే మంచి ఫలితాలు ఉంటాయట.

iDreampost.Com

ఫాస్ట్ బీట్, రణగొణ ధ్వనులతో కూడిన మ్యూజిక్ ఉండకూడదు. మ్యూజిక్ చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండాలి.

iDreampost.Com

క్లాసికల్ మ్యూజిక్‌ను రోజూ వింటేనే ఫలితం కనిపిస్తుందట.ఈ మ్యూజిక్‌ను వింటే మైండ్ రిలాక్స్ అవుతుందని, సోషల్ స్కిల్స్‌, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం