Tooltip

అందమైన పెదాలు కావాలా? లిప్ స్టిక్స్ ఆపేసి, పసుపుతో ఇలా ట్రై చేయండి!

మనం ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము.

అయినా కూడా కొన్ని సమస్యలు మనకు ఎదురవుతుంటాయి.

ముఖ్యంగా పెదాలపై మచ్చల సమస్యలు వస్తుంటాయి.

ఇక పెదాల సమస్యలను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

పెదాలకు సంబంధించి వచ్చే సమస్యలను తగ్గించేందుక ఎన్నో చిట్కాలు ఉన్నాయి.

పసుపుతో పెదాలను ఎంతో అందంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు.

పాలలో చిటికెడు పసుపు వేసి కలిపిన మిశ్రమాన్ని పెదవులపై అప్లయ్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని పెదవులపై రాసి పావుగంట మర్దనం చేయాలి

రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి

రోజూ రాత్రి సమయంలో ఇలా చేయడం వల్ల పెదవులు పింక్ కలర్ లోకి మారుతాయి.

చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపిన మిశ్రమం పెదాలకు రాయాలి అలా ఐదు నిమిషాల పాటు పెదవులకు మర్దన చేయాలి

ఆ మిశ్రమం పెదవులకు అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకుని కడిగేయాలి.

ఇలా చేయడంలో పెదవులపై ఏర్పడిన మచ్చలు పోతాయి.

గమనిక: పై సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. అయితే ఏదైనా సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.