Black Section Separator

వాకింగ్‌ చేసేటప్పుడు  ఈ తప్పులు అస్సలు చేయకండి!

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ కొంతదూరం వాకింగ్‌ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Black Section Separator

చాలా మంది దాన్ని ఫాలో అవుతుంటారు కూడా..

White Frame Corner
White Frame Corner
Black Section Separator

అయితే.. వాకింగ్‌ ఎలా పడితే అలా చేయకూడదు. పైగా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

అలా చేస్తే.. వాకింగ్‌తో లాభాల కంటే నష్టం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాకింగ్‌ ఎలా చేయాలని, ఎలా చేకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

White Frame Corner
White Frame Corner
Black Section Separator

మార్నింగ్ వాక్ చేస్తూ.. మనం చేతులు ముడుచుకుని నడవకూడదు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాకింగ్‌లో ఎప్పుడూ నెమ్మదిగా నడవకూడదు. అలాగే జిగ్‌జాగ్ పద్ధతిలో కూడా కదలకూడదు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాకింగ్ చేస్తున్నప్పుడు, మన నడక వేగాన్ని పెంచుతూ కదలాలి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాకింగ్‌ సమయంలో మధ్య మధ్యలో దాహం వేసినప్పుడు నీరు తాగాలి. బాడీ హైడ్రేట్‌గా ఉంటేనే మంచిది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాకింగ్‌ సమయంలో సరైన షూ లేకుంటే ఆరోగ్యంపై ‍ప్రతికూల ప్రభావం పడుతుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ఆస్తమా ఉన్నవారు.. చల్లటి లేదా కలుషితమైన గాలి వాతావరణంలో వాకింగ్‌ చేయకూడదు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ఈ తప్పులు చేయకుండా.. సరైన పద్దతిలో వాకింగ్‌ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

White Frame Corner
White Frame Corner