అలారం పెట్టుకుని నిద్ర లేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?

iDreampost.Com

iDreampost.Com

నేటి ఆధునిక కాలంలో మనిషి  ఓ యంత్రం కంటే ఎక్కువగా పనిచేస్తున్నాడు.

iDreampost.Com

దాంతో అతడికి కావాల్సినంత విశ్రాంతి దొరకడం లేదు. ఇది అతడి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

iDreampost.Com

మరీ ముఖ్యంగా రెస్ట్ లేకుండా పనిచేయడంతో.. నిద్రపై బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది.

iDreampost.Com

అయితే కొందరు ఆఫీస్ టైమ్ కు కరెక్ట్ గా వెళ్లాలని అలారం పెట్టుకుని మరీ నిద్ర లేస్తారు.

iDreampost.Com

కానీ ఇలా ప్రతీరోజు అలారం పెట్టుకుని నిద్ర లేవడం ఎంత ప్రమాదమో తెలుసా? తెలిస్తే మీరు మళ్లీ అలారం పెట్టుకోరు.

iDreampost.Com

తరచుగా అలారం పెట్టుకుని లేస్తే.. గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు.

iDreampost.Com

మనం గాఢ నిద్రలో ఉండగా మోగే అలారం సౌండ్ గుండెకు హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

iDreampost.Com

అలారం శబ్దం వల్ల రక్తపోటు, హార్ట్ బీట్ ఎక్కువ అవుతుందట.

iDreampost.Com

దాంతో మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

ప్రతీ మనిషికి నిద్ర సైకిల్ అనేది ఉంటుంది. అలారం వల్ల దీనికి ఆటంకం కలుగుతుంది.

iDreampost.Com

నిద్ర చక్రానికి ఆటంకం కలిగితే.. ఆ రోజు మెుత్తం చికాగ్గా.. అలసటగా, గజిబిజిగా ఉంటుంది.

iDreampost.Com

ప్రతీ మనిషిలో సహజంగానే మేల్కోనే ప్రక్రియ సెట్ చేసి ఉంటుందట.

iDreampost.Com

ఫైట్ లేదా ఫ్లైట్ ప్రతిస్పందనల వల్ల బాడీ నుంచి కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్స్ విడుదల అవుతాయి.

iDreampost.Com

ఈ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయితే.. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. ఇది డేంజర్.

iDreampost.Com

దీని వల్ల హైపర్ టెన్షన్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

iDreampost.Com

అందుకే అలారం పెట్టుకోకుండానే సహజంగానే మేల్కోవాలని వారు సూచిస్తున్నారు.