వివో టీ3 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్..  25 వేలకే బెస్ట్ గేమింగ్ డివైజ్

iDreampost.Com

iDreampost.Com

వివో టి3 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 27న లాంచ్ అయ్యింది.

iDreampost.Com

3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ తో 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది.

iDreampost.Com

స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ తో, 4 ఎన్ఎం టీఎస్ఎంసీ ప్రాసెసర్ తో, అడ్రెనో 720 ఫ్లాగ్ షిప్ జీపీయూతో వస్తుంది.

iDreampost.Com

ఇందులో రెండు బ్యాక్ కెమెరాలు ఇచ్చారు. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 ఓఐఎస్ కెమెరా ఒకటి, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి ఇచ్చారు. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.  

iDreampost.Com

5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 80 వాట్ ఫ్లాష్ ఛార్జ్ తో వస్తుంది.

iDreampost.Com

8 జీబీ ర్యామ్ ని ఇచ్చారు. అదనంగా 8 జీబీ వరకూ ర్యామ్ ని పెంచుకునే వీలుంది. 256 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది.

iDreampost.Com

ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. వెట్ టచ్ టెక్నాలజీతో వస్తుంది.  

iDreampost.Com

స్మూత్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. గేమ్స్ ఆడేవారికి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.

iDreampost.Com

ఇది సాండ్ స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ రెండు రంగుల్లో వస్తుంది.   

iDreampost.Com

ఈ ఫోన్ అసలు ధర రూ. 29,999 కాగా లాంచింగ్ ఆఫర్ లో భాగంగా 24,999కే అందిస్తుంది.

iDreampost.Com

సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

iDreampost.Com

ఫ్లిప్ కార్ట్, సమీప వివో స్టోర్, వివో అధికారిక వెబ్ సైట్ లో స్మార్ట్ ఫోన్ ని కొనుక్కోవచ్చు.