వైరల్ Vs డెంగ్యూ ఫీవర్.. రెండింటి మధ్య తేడా ఏంటి.. ఎలా గుర్తించాలి

iDreampost.Com

వర్షాకాలంలో తరచుగా వినిపించే పేరు వైరల్ ఫీవర్, డెంగ్యూ.

iDreampost.Com

అయితే ఈ రెండు ఒక్కటే కాదు. మరి వీటిని ఎలా గుర్తించాలి..

iDreampost.Com

వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

iDreampost.Com

డెంగ్యూ లక్షణాలు 

iDreampost.Com

Arrow

iDreampost.Com

జ్వరం, తలనొప్పి, కంటి వెనుక కండరాల నొప్పి, ఒళ్లు నొప్పులు.

iDreampost.Com

దద్దుర్లు, ఒంటిపై ఎర్ర మచ్చలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, రక్తంలో తెల్ల రక్తకణాలు  సంఖ్య తగ్గడం,

iDreampost.Com

వైరల్ ఫీవర్ లక్షణాలు..

Arrow

జ్వరం (ఒకొక్కసారి తీవ్ర జ్వరం, అంతలోనే జ్వరం తగ్గడం),

iDreampost.Com

అలసట, మైకము, బలహీనత, చలి, తలనొప్పి,

iDreampost.Com

కండరాలు, శరీరం కీళ్ల నొప్పులు

iDreampost.Com

టాన్సిల్స్ వాపు, జలుబు, ముక్కు దిబ్బెడ

iDreampost.Com

ఛాతీ బరువుగా ఉండడం, గొంతు మంట, కళ్ళలో మంట, దగ్గు,

iDreampost.Com

చర్మం దద్దుర్లు,అతిసారం,వికారం, వాంతులు వంటివి కనిపిస్తాయి.         

iDreampost.Com

టెస్టులు చేయిండం ద్వారానే వీటి మధ్య తేడా గుర్తించగలుగుతాం.

iDreampost.Com

కనుక జ్వరంగా రాగానే.. నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం