బిగ్ బాస్ లోకి వేణు స్వామి? హయ్యెస్ట్ రెమ్యూనరేషన్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో సక్సెస్ ఫుల్ గా ముగిసింది.

త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతోంది.

కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు అని పలువురి పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి.

ఆ లిస్టులోకి ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా చేరింది.

ఈసారి సీజన్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఉండే ఆస్కారం ఎక్కువ

ఇప్పటివరకు కుమారీ ఆంటీ.. బర్రెలక్క పేర్లు వినిపించాయి.

కానీ, ఇప్పుడు అనూహ్యంగా వేణుస్వామి పేరు వైరల్ అవుతోంది.

కచ్చితంగా ఈ సీజన్లో వేణుస్వామి ఉంటారు అని చెబుతున్నారు.

ఆయన సెలబ్రిటీ జ్యోతిష్యుడు, సోషల్ మీడియా ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటారు.

అలాగే ఏదో ఒక కారణంతో వేణుస్వామి వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

అలాంటి సెలబ్రిటీ జ్యోతిష్యుడు బిగ్ బాస్ లోకి వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.

వేణుస్వామి అంటే ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు.

అలాంటి వ్యక్తి బిగ్ బాస్ లోకి వస్తే కంటెంట్ కి ఎలాంటి కొదవ ఉండదు.

అయితే నిజంగా వస్తారా? వస్తే ఎన్నివారాలు ఉంటారు అనేదే ప్రశ్న.