దానిమ్మ తొక్కను తీసి పడేస్తున్నారా?  ఈ ప్రయోజనాలు తెలిస్తే భద్రంగా దాచేస్తారు!

iDreampost.Com

iDreampost.Com

 మెరుగైన ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో పండ్లను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

iDreampost.Com

ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే దానిమ్మ లాంటివి తరచూ తినాలని అంటుంటారు.

iDreampost.Com

దానిమ్మ పండ్లను తినేటప్పుడు చాలా మంది గింజల్ని తీసుకొని.. తొక్కను పడేస్తుంటారు.

iDreampost.Com

తొక్కే కదా అని తేలిగ్గా పారేయడానికి లేదు. దానిమ్మ తొక్కతో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే దాన్ని తినకుండా వదలరు.  

iDreampost.Com

 ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి హెల్త్ ను ఇంప్రూవ్ చేయడంలో  దానిమ్మ తొక్కలు ఉపయోగపడతాయిని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

 దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ కణాలు మెండుగా ఉంటాయి.

iDreampost.Com

ఈ యాంటీ ఆక్సిడెంట్ కణాలు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షణను అందిస్తాయి.

iDreampost.Com

దానిమ్మ తొక్కను నేరుగా తినడంతో పాటు పొడిగా చేసుకొని తిన్నా మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

దానిమ్మ తొక్కలతో చేసిన పొడిని తరచూ తీసుకుంటే క్యాన్సర్ కణాలు పెరగవు.

iDreampost.Com

ఈ తొక్కలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపు సమస్యను నియంత్రణలో ఉంచుతాయి.

iDreampost.Com

దానిమ్మ తొక్కలతో చేసిన పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు.

iDreampost.Com

దానిమ్మ తొక్కలను పొడి రూపంలో తీసుకుంటే గుండె ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే గాక సడన్ హార్ట్ ఎటాక్స్ బారి నుంచి ఇది కాపాడుతుందని చెబుతున్నారు.

iDreampost.Com

దానిమ్మ తొక్కలు తరచూ తీసుకుంటే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం దగదగా మెరిసిపోతుంది.

iDreampost.Com

దానిమ్మ తొక్కల పొడిని చర్మానికి రుద్దుకుంటే యూవీ కిరణాల బారి నుంచి రక్షణ పొందొచ్చు.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం