ఈ నెలలో ఈటీవీ విన్ లో 4 తెలుగు సినిమాలు.. అవేంటంటే!

iDreampost.Com

OTT లోకి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ప్రేక్షకులు తెలుగు సినిమాల కోసమే చూస్తూ ఉంటారు.

iDreampost.Com

ఈ క్రమంలో ఈ నెలలో  ఒకే ప్లాట్ ఫార్మ్ లో  మూడు తెలుగు సినిమాలు రానున్నాయి.

iDreampost.Com

అది కూడా అచ్చ తెలుగు కంటెంట్ అందించే  ఈటీవీ విన్ ప్లాట్ ఫార్మ్ లో..  మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

iDreampost.Com

కమిటీ కుర్రాళ్ళు:  ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి అందరికి తెలిసిందే.

iDreampost.Com

ఆగస్టు లో వచ్చిన నోస్టాలాజిక్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది.

iDreampost.Com

ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి లేదా సెప్టెంబర్ 12 స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం.

iDreampost.Com

సురాపానం :  ఇదేమి కొత్త సినిమా అయితే కాదు. ఈ మూవీ  థియేటర్ లో రిలీజ్ అయ్యి రెండేళ్లు అయింది.

iDreampost.Com

 రెండేళ్ల  తర్వాత ఓటీటీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రావడం విశేషం.

iDreampost.Com

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

iDreampost.Com

వెల్‌కమ్ 2 లైఫ్ సిరీస్ : కొరియన్ సినిమాలను , సిరీస్ లను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు.

iDreampost.Com

ఇక ఇప్పుడు ఈటీవీ విన్ ఓలో కూడా ఓ ఇంట్రెస్టింగ్ కొరియన్ సిరీస్ తెలుగులో కూడా రానుంది.

iDreampost.Com

 ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

iDreampost.Com

ఇవి  కాకుండా ఈటీవీ విన్ ఒరిజినల్ గా సోపతులు మూవీ కూడా రానుంది.

iDreampost.Com

త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను ప్రకటించనున్నారు మేకర్స్.

iDreampost.Com

కాబట్టి ఈ నెలలో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రాబోయే సినిమాలను మిస్ చేయకుండా చూసేయండి.

iDreampost.Com