Off-white Banner

ఈ సింపుల్‌ టెస్ట్‌తో తీయని మామిడి పండ్లను గుర్తించవచ్చు..

Off-white Banner

వేసవి కాలం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మామాడి పండ్లు.

Off-white Banner

మార్చి నెల నుంచి మార్కెట్‌లోకి మామిడి పండ్లు వస్తాయి. అయితే ఇవి అంత రుచిగా ఉండవు.

Off-white Banner

చూడ్డానికి పసుపు రంగులో ఉంటాయి కానీ తీపిగా ఉండవు.

Off-white Banner

మరి మార్కెట్‌లో కనిపించే మామిడి పండ్లలో ఏవి తీయగా ఉంటాయి.. ఏవి పుల్లగా ఉంటాయో అనే విషయాన్ని కొన్ని సింపుల​ టిప్స్‌తో గుర్తించవచ్చు.

Off-white Banner

చాలా మంది కంటికి నచ్చితే చాలు వాటిని తాకకుండానే కొంటుంటారు.

Off-white Banner

కానీ మామిడి పండ్లను ముట్టుకున్నాకే కొనాలి అంటున్నారు.

Off-white Banner

మామిడి పండ్లు తేలికగా, మెత్తగా ఉంటే.. అవి తీయగా ఉన్నాయని అర్థం.

Off-white Banner

అందుకే మామిడి పండ్లను కొనే ముందు వాటిని ఖచ్చితంగా ముట్టుకుని చూడండి.

Off-white Banner

మామిడి పండ్లను చేతిలో పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా అనిపిస్తే పక్కన పెట్టండి.

Off-white Banner

ఎందుకంటే మామిడి పండ్లు పాడైనప్పుడు మాత్రమే మెత్తగా అవుతాయి.

Off-white Banner

మార్కెట్ లో మామిడి పండ్లను కొనేటప్పుడు వాటి రంగును ఖచ్చితంగా చూడాలి.

Off-white Banner

 మీరు కొనే మామిడి పండ్లు ముదురు పసుపు రంగులో ఉంటే అవి తీయగా ఉంటాయి.

Off-white Banner

మామిడి పండ్లను కొనడానికి ముందు వాటిని తాకడంతో పాటుగా వాటి వాసన కూడా ఖచ్చితంగా చూడండి.

Off-white Banner

 తీయగా ఉండే మామిడి పండ్లు మంచి వాసన వస్తాయి.

Off-white Banner

పుల్లగా ఉండే మామిడి పండ్లకు వాసన ఇలా ఉండదు.

Off-white Banner

ఒకవేళ మామిడి పండ్లు కెమికల్స్, ఆల్కహాల్, మందు వాసనలా వస్తుంటే అస్సలు కొనకండి.

Off-white Banner

ఇలాంటి మామిడి పండ్లను తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

Off-white Banner

తాజా మామిడి పండ్లపై ఎలాంటి గీతలు, ముడతలు ఉండవు.

Off-white Banner

అలాగే తీయని, మంచి నాణ్యమైన మామిడి పండ్లను కొనడానికి, వాటి ఆకారంపై కూడా శ్రద్ధ వహించండి.

Off-white Banner

కొద్దిగా గుండ్రని ఆకారంలో ఉండే మామిడి పండ్లు తీయగా ఉంటాయి అంటున్నారు.