Tooltip

పచ్చి మామిడికాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే వదలరు!

Tooltip

పచ్చి మామిడి కాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా రక్షిస్తుంది.

Tooltip

పచ్చి మామిడి మలబద్దకాన్ని నివారిస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది

Tooltip

మామిడి కాయలో సీ విటమిన్ పుష్కలంగా ఉంది. దానితో పాటు విటమిన్ ఏ, మెగ్నీషియం ఉంటుంది.

Tooltip

మామిడి నోటిలో పళ్లు పుచ్చిపోకుండా.. నోటి దుర్వాసన రాకుండా చూస్తుంది. అలాగే చిగుళ్ల నుంచి రక్తం రాకుండా కాపాడుతుంది.

Tooltip

మామిడి కాయలో సోడియం క్లోరైడ్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల శక్తిని ఇస్తుంది.

Tooltip

పచ్చి మామిడి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, కె, బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

Tooltip

ఎండా కాలంలో పచ్చి మామిడి తింటే శరీరం హైడ్రటెడ్ గా ఉండి.. వడదెబ్బ తగలకుండా చేస్తుంది.

Tooltip

మామిడిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాల వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tooltip

మామిడిలో ఉండే విటమిన్స్ రక్త ప్రవాహాన్ని సాఫాగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో రక్తపోటు సమస్యలు రావు.

Tooltip

షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు మామిడి తింటే  శరీరంలోని చక్కర స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది.

Tooltip

పచ్చి మామిడి కాయలను కడుపు నొప్పి ఉన్నవారు తింటే తవ్ర సమస్యలు ఎదుర్కొవాలి.

Tooltip

పచ్చి మామిడి కాయలు అదే పనిగా తింటే వాంతులు, దురద, గొంతు నొప్పి, అజీర్తి, కడుపు నొప్పి లాంటి వాటితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.