“”

హార్మోన్ల సమతుల్యతతో బాధ పడుతున్నారా.. అయితే వీటిని తీసుకోండి

“”

మీల్‌ మేకర్‌..  దీనిని సోయా చంక్స్‌ అని కూడా పిలుస్తుంటారు.

“”

వీటిని రోజు మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

“”

ఈ మీల్ మేకర్ లో ప్రొటీన్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

“”

కనుక వీటిలో చికెన్‌, మటన్‌, గుడ్లు కంటే ఎక్కువ ప్రొటీన్‌ లభిస్తుంది.

“”

ఫైబర్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి.

“”

అందుచేతనే ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరగుతుంది.

“”

ఇక మీల్ మేకర్ గుండెను ఆరగ్యంగా ఉంచడంలో మేలు చేస్తాయి.

“”

అలాగే వీటిని తరుచుగా తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగడంతో పాటు బరువు తగ్గుతారు.

“”

ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యతతో బాధ పడేవారు తరుచుగా వీటిని తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

“”

అలాగే వీటిలోని ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ పీరియడ్స్‌ సక్రమంగా వచ్చేలా చేస్తుంది.

“”

PCOS, పోస్ట్‌ మెనోపాజ్‌ లక్షణాలతో బాధపడేవారికి మీల్‌ మేకర్‌ మేలు చేస్తాయి.