వామ్మో చేతబడుల్లో ఇన్ని రకాలు ఉన్నాయా

చేతబడుల్లో చాలా రకాలు ఉన్నాయి. వ్యక్తి యొక్క అసలు పేరుతో ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం ఒక రకమైన చేతబడి.

అమరత్వం పొందాలని అనుకోవడం. సహజ ఆయుష్షు కంటే కూడా ఎక్కువ కాలం బతకాలని చేసే చేతబడి ఇది.

ఒకరికి హాని తలపెట్టేందుకు చేసే చేతబడి ఒకటి.

ఆత్మల మీద, చనిపోయిన వారి మీద చేతబడులు చేస్తారు.

సమ్మోనింగ్ అనే ఒక రకమైన చేతబడి ఉంది. ఒక వ్యక్తిని ఒక పర్టిక్యులర్ ప్లేస్ కి రప్పించే చేతబడి ఇది.

గోటి చేతబడి. ఇందులో దుష్ట శక్తుల సహాయం తీసుకుంటారు.

సింపాథటిక్ బ్లాక్ మ్యాజిక్.. ఇది ఒక వ్యక్తికి చెందిన జుట్టు లేదా ఇతర వాటిని సేకరించి ఆ వ్యక్తిని పోలిన బొమ్మ మీద చేసే మ్యాజిక్.

మంత్రముగ్ధులను చేసే చేతబడి. ఇది వ్యక్తి లేదా వస్తువుల మీద మంత్రాలను ప్రయోగిస్తారు.  

ఇవి కాకుండా గ్రామార్యే, ఆర్ట్స్ ప్రొహిబిటా, డాకిని, డెమోనాలజీ వంటి అనేక రకాల చేతబడులు ఉన్నాయి.

మనిషికి కొన్ని రకాల నొప్పులను కలిగించే చేతబడులు ఉన్నాయి.