పడక గదిలో పార్ట్‌నర్‌ని తృప్తి పర్చలేకపోతున్నారా? ఈ గింజల్లో సూపర్ పవర్ దాగి ఉంది!

iDreampost.Com

ఇటీవల వివిధ కారణాల వల్ల పురుషులు పడక గదిలో పార్ట్‌నర్‌ని తృప్తి పర్చలేకపోతున్నారని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

చెడు అలవాట్లు, ఆఫీస్ స్ట్రెస్ కారణంగా మగాళ్లలో పటుత్వం క్షీణిస్తుంది.

iDreampost.Com

పడక గదిలో తలెత్తే ఇబ్బందులు భార్యాభర్తల మధ్య దూరం పెరిగి చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుంది.

iDreampost.Com

పడక గదిలో పార్ట్‌నర్‌ని తృప్తి పర్చాలంటే మానసిక ఉల్లాసం, శారీక పటుత్వం ఉండాలని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

సంతాన లేమి సమస్యలతో ఎన్నో జంటలు ఇబ్బందులు పడుతున్నాయి.. వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు

iDreampost.Com

కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తే పడక గదిలో భాగస్వామిని సంతోష పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి వ్యాయామం ఉంటే  పార్ట్‌నర్‌ని సంతృప్తి చెందేలా చేయొచ్చు అంటున్నారు.

iDreampost.Com

పండ్లు, జ్యూస్, కొన్ని రకాల గింజలు, కూరగాయలు, మాంసం, గుడ్లు వీటిలో పుష్కలంగా విటమిన్లు ఉండటం వల్ల శారీరక పటుత్వం పెరుగుతుంది.

iDreampost.Com

పైన్ గింజలు లేదా చిల్గోజా నట్స్ తింటే పడక గదిలో పురుషులు మగ మహారాజులవుతారని అంటున్నారు

iDreampost.Com

పైన్ గింజల్లో విటమిన్ A, E, B1, B2, C లాంటి విటమిన్లు, జింక్, కాపర్, మెగ్నీషియం లాంటి ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి.

iDreampost.Com

ముఖ్యంగా ఈ గింజలు మగవారిలో అంగస్తంభన కలిగేలా చేస్తాయని అంటున్నారు.

iDreampost.Com

 ఇందులో ఉండే జింక్ కారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మగాళ్లలో పటుత్వాన్ని పెంచుతుంది.

iDreampost.Com

ఈ గింజల్లో అర్జినైన్ అనే అమైనో యాసిడ్ ఉంది.. ఇది రక్తనాళాలను సడలించి రిలాక్స్ చేసి అంగస్తంభన కలిగేలా చేస్తుంది.

iDreampost.Com

పైన్ గింజలు ప్రతిరోజూ తింటే పురుషుల్లో శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది.

iDreampost.Com

పైన్ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శుక్ర కణాలను రక్షిస్తాయి. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

iDreampost.Com

పైన్ గింజలు తింటే శీఘ్రస్కలనం సమస్య తగ్గిస్తుంది.. దీంతో భాగస్వామిని సంతృప్తి పర్చవొచ్చు అని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం