ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పడుతున్నారా..?  ఈ టిప్స్ ను ట్రై చేయండి

iDreampost.Com

 సీజన్ మారడంతో చాలామంది  జ్వరం,దగ్గు జలుబుతో బాధపడుతున్నారు.

iDreampost.Com

ముఖ్యంగా జలుబు చేస్తే చాలు ముక్కు మూసుకుపోయి ఇబ్బందిగా ఉంటుంది.

iDreampost.Com

 ఇది త్వరగా తగ్గదు,కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలుగా ఉండదు.

iDreampost.Com

దీని నుంచి ఉపశమనం పొందుటకు అనేక మందులను వినియోగిస్తారు.

iDreampost.Com

కానీ, అవి తక్షణ రిలీఫ్ ను అందించే విధంగా ఉండవు.

iDreampost.Com

కనుక ఈ హోమ్ రెమెడీస్ ను ట్రై చేస్తే మ్యాజిక్ లా పనిచేస్తుంది.అవేంటో తెలుసుకుందాం.

iDreampost.Com

 ఒక గిన్నెలో వేడినీరు పోసుకుని,అందులో యూకలిప్టస్,పిప్పరమెంటు నూనె చుక్కలు వేయాలి.

iDreampost.Com

ఆ నీళ్లతో కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు  ఆవిరి పట్టాలి.

iDreampost.Com

ముఖ్యంగా ఆవిరి పట్టేటప్పుడు ఫ్యాన్ ను ఆఫ్ చేసి ఉంచాలి.

iDreampost.Com

అలాగే ఈ వేడినీళ్లలో చిటికెడు పసుపు వేసి ఆవిరి పట్టిన చాలా మంచిది.

iDreampost.Com

ఇక జలుబు చేసినప్పుడు హైడ్రేటెట్ గా ఉండటం చాలా ముఖ్యం.

iDreampost.Com

కనుక అల్లం టీని తాగితే  ఒంటికి చాలా తేలికగా  ఉంటుంది.

iDreampost.Com

 వేడినీళ్లు ఎక్కువగా తాగితే తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

iDreampost.Com

 పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగిన జలుబు నుంచి ఉపశమనం లభించిస్తుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం