పడక గదిలో  వీకై పోయారా..ఈ జ్యూసులు వాడి చూడండి!

iDreampost.Com

ఈ మధ్యకాలంలో పురుషులు ఎక్కువగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు

iDreampost.Com

పడక గదిలో పార్ట్‌నర్‌ తో సరైన ఎంజాయ్‌మెంట్ లేకుండా తీవ్ర అసంతృప్తితో బాధపడుతున్నారు

iDreampost.Com

భాగస్వామిని సంతృప్తి పర్చడానికి.. ఎక్కువ సేపు ఎంజాయ్ చేయడానికి వయగ్రా వాడుతున్నారు. కానీ ఇది అపాయం అంటున్నారు నిపుణులు

iDreampost.Com

కొన్ని రకాల జ్యూస్‌లు రోజూ తాగితే  అంగస్తంభన ఇబ్బంది లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

అంగస్తంభనకు సరైన రక్త ప్రసరణ జరిగితే ఎక్కువ సేపు పార్ట్‌నర్‌తో ఎంజాయ్ చేయవొచ్చని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

కలబంద జ్యూస్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తి పెంచుతుంది. ఇది పురుషుల్లో పటుత్వాన్ని పెంచుతుంది

iDreampost.Com

 కలబంద జ్యూస్ తాగడం వల్ల అంగస్తంభన చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు

iDreampost.Com

తరుచూ కలబంద జ్యూస్ తాగడం వల్ల మీలో ఆ స్టామినా మరింత పెరిగిపోతుందని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

వేసవి కాలంలో విరివిగా దొరికే పుచ్చకాయ చలువ మాత్రే కాదు.. పురుషుల్లో సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది

iDreampost.Com

ఇందులో ఎల్ - సిట్రిల్లైన్ అనే అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.. ఇది అంగస్తంభనకు కలిగేలా చేస్తుంది.

iDreampost.Com

పుచ్చకా జ్యూస్  తాగితే అంగ‌స్తంభన మెరుగుపడుతుంది.. భాగస్వామితో ఎక్కువ సమయం ఎంజాయ్ చేస్తారు

iDreampost.Com

పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని తరుచూ తాగడం వల్ల పురుషుల్లో ఆ సామర్థ్యం బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

ఆపిల్ లో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లావోనోయిడ్ అధికంగా ఉంటుంది.. ఇది పరుషుల్లో ఆ శక్తిని బాగా పెంచగలదు అంటున్నారు నిపుణులు

iDreampost.Com

అల్లం, తేనె కలిపి జ్యూస్ లా చేసుకొని తాగితే సంసార సుఖానికి తిరుగే ఉండదని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

అంగస్తంభన ఎక్కువ సేపు ఉండేలా అల్లం జ్యూస్ అందిస్తుంది. తరుచూ ఈ జ్యూస్ తాగితే మీ సంసార జీవితం సుఖవంతం అవుతుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం