నైజాంలో టాప్  హీరో ఎవరు? డే1 కలెక్షన్స్ రికార్డ్స్!

కల్కి సినిమా డే1 కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి

ఇక సీడెడ్ ( రాయలసీమ)  డే 1 రికార్డ్స్ కాస్త చిత్రంగా  ఉంటాయి

ఇక డే కలెక్షన్స్ రికార్డులు సీడెడ్ లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం

ఇందులో కల్కి ప్లేస్  ఎంతో కూడా ఈ లిస్ట్ లో చూద్దాం

RRR   17Cr Share(4.27Cr Hires)

వినయ విధేయ రామ 7.15Cr(4.6Cr hires)

వీర సింహా రెడ్డి 6.55CR(1.51Cr~ Hires)

సాలార్  6.45CR

బాహుబలి 2  6.35 CR

సైరా నరసింహ రెడ్డి  5.91Cr(2.23c Hires)

అరవింద సమేత వీర రాఘవ  5.48Cr

KALKI2898AD  5.12CR******

బాహుబలి 1  5.08 కోట్లు

సాహో - 4.7Cr+