ట్రాఫిక్‌ సమస్యలను ఎదుర్కొంటున్న టాప్‌ విశ్వ నగరాలు..

విశ్వ నగరాలు ఉపాధి కల్పనకు పేరు గాంచాయి.

అక్కడ జీవన ప్రమాణాలు కూడా అత్యున్నతంగా ఉంటాయి.

ప్రపంచస్థాయి సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంటుంది.

వీటితో పాటు.. కొన్ని సమస్యలు ప్రధానంగా పట్టి పీడుస్తుంటాయి.

దానిలో ప్రధానమైంది  ట్రాఫిక్‌ సమస్య.

మరి తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటున్న విశ్వ నగరాల జాబితా మీకోసం.

లండన్, యుకె

డబ్లిన్, ఐర్లాండ్

టొరంటో, కెనడా

మిలన్, ఇటలీ

లిమా, పెరూ

బెంగళూరు, భారతదేశం

పూణే, భారతదేశం

బుకారెస్ట్, రొమేనియా

మనీలా, ఫిలిప్పీన్స్

బ్రస్సెల్స్, బెల్జియం