అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్   లో ఉన్న ఈ టాప్ 10 మూవీస్ ఇవే !

OTT లో ప్రతి వారం ఎన్నో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి.

ఈ క్రమంలో ఏ ఏ సినిమాలు బాగున్నాయి అనే లిస్ట్ కు ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో టాప్ 10 మూవీస్ లిస్ట్ వచ్చేసింది.

ఈ  టాప్ 10 మూవీస్ లిస్ట్ లో తెలుగు సినిమాలు కూడా ఉండడం విశేషం. అవేంటంటే

  రత్నం 

  మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్

ఆవేశం 

యోధ

ఫ్యామిలీ స్టార్ 

తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా

కృష్ణమ్మ

ది ఐడియా ఆఫ్ యు 

గీతాంజలి మళ్లీ వచ్చింది

 కలియుగ పట్టణంలో 

మరి ఈ టాప్ 10 సినిమాలలో మీరు ఎన్ని సినిమాలను చూశారు..