iDreampost.Com

అల్లు అర్జున్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన  టాప్‌ 10 చిత్రాలివే

దేశముదురు బాక్సఫీస్ దగ్గర 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది

iDreampost.Com

ఆర్య బాక్సఫీస్ దగ్గర 30 కోటలకి పైగా వసూళ్లు సాధించింది.

iDreampost.Com

బన్నీ బాక్సఫీస్ దగ్గర 35 కోట్ల కలెక్ట్ చేసింది

iDreampost.Com

S/o సత్యమూర్తి బాక్సఫీస్ దగ్గర 35 నుండి 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

iDreampost.Com

జులాయి బాక్సఫీస్ దగ్గర 40 నుండి 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది.

iDreampost.Com

రేస్ గుర్రం బాక్సఫీస్ దగ్గర 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది.

iDreampost.Com

సరైనోడు బాక్సఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

iDreampost.Com

దువ్వాడ జగన్నాధం – డీజే 100 కోట్ల కోళ్ల గొట్టి 150 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది.

iDreampost.Com

అల వైకుంఠపురములో బాక్సఫీస్ దగ్గర 280 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

iDreampost.Com

పుష్ప: ది రైజ్ బాక్సఫీస్ దగ్గర 370 కోట్లకి పైగా గ్రాస్  కలెక్ట్ చేసింది.

iDreampost.Com