మహిళలకు బ్యాడ్ న్యూస్..  మళ్లీ పెరిగిన పసిడి ధరలు!

iDreampost.Com

గత కొంత కాలంగా దేశంలో బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.

iDreampost.Com

శ్రావణ మాసంలో పండుగలు, శుభకార్యాల సందడి మొదలైంది. మహిళలకు తమ స్థోమతకు తగ్గట్టు బంగారం కొంటుంటారు.

iDreampost.Com

ఇటీవల గోల్డ్ రేట్లు తరుచూ మారుతూ ఉన్నాయి. అయినా జ్యులరీ షాపులు కిటకిటలాడుతూనే ఉన్నాయి.

iDreampost.Com

మేలిమి బంగారం ధర రూ.72 వేల దాటిపోయింది.. రానున్న రోజుల్లో లక్షకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్ లో పరిణామాలు, యుద్దాల ప్రభావం పసిడి, వెండి ధరలపై పడుతుంది.

iDreampost.Com

గత నెల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత పసిడి ధరల్లో మార్పులు సంభవించాయి.

iDreampost.Com

ఈ రోజు గురువారం (ఆగస్టు 22) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.10 పెరిగింది

iDreampost.Com

హైదరాబాద్, వరంగల్, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,110, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,210 కు చేరింది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,260, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,360 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై, కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.67,110, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,210

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,110, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,210 కు చేరింది.

iDreampost.Com

కిలో వెండిపై రూ.100 తగ్గింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.91,100 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.86,900గా నమోదైంది.

iDreampost.Com

బెంగుళూరులో రూ.84,900 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

చెన్నైలో కిలో వెండి ధర రూ.91,900 వద్ద ట్రెండ్ అవుతుంది.

iDreampost.Com