మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన పసిడి ధరలు

గత వారం రోజులుగా పెరిగిపోతున్న పసడి ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం పండుగలు, ఇతర శుభకార్యాల సందర్భంగా పసిడి కొనుగోలు పెరిగిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్ కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై పడటంతో ధరల్లో మార్పులు వస్తున్నాయి.

పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి

ఈ రోజు (జులై 20)  22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గింది

తెలుగు రాష్ట్రాల్లో  22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,140 ,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.74,340

 ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,290,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.74,490

 ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,140,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.75,010

చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,740,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.74,990

కేజీ వెండి ధర రూ.100 తగ్గింది.

 తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.97,650

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.93,150

బెంగుళూరులో రూ.91,650  వద్ద కొనసాగుతుంది.

చెన్నై లో కిలో వెండి ధర రూ. 97,650 వద్ద కొనసాగుతుంది.