పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు ఎంతంటే?

పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

ఇటీవల పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోలు భారీగా పెరిగిపోయింది.

రాబోయే రోజుల్లో  శుభ ముహూర్తాలు మళ్లీ మొదలు కానున్నాయి.

శుక్రవారం (జూన్ 7) నాటికి 22, 24 క్యారెట్ పసిడి 10 గ్రాములపై  రూ. 10 పెరిగింది.

ఢిల్లీ 22 క్యారెట్ పసిడి ధర రూ.67,460, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,550 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతాలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,490, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది.

బెంగుళూరులో 22 క్యారెట్ పసిడి ధర రూ.67,310, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,470 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 22 క్యారెట్ పసిడి ధర రూ.67,310, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,470 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో  22 క్యారెట్ పసిడి ధర రూ.68,010, 24 క్యారెట్ పసిడి ధర రూ.74,190 వద్ద కొనసాగుతుంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ పసిడి ధర రూ.67,310, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,470 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.93,600 వద్ద ట్రెండ్ అవుతుంది. 

బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 90,900 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.98,100 వద్ద కొనసాగుతుంది.

 చెన్నైలో కిల ో వెండి ధర రూ.98,000 వద్ద ట్రెండ్ అవుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.98,100 వద్ద కొనసాగుతుంది.