గుడ్ న్యూస్.. స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో పసిడి కొనుగోలు రోజు రోజుకీ పెరిగిపోతుంది..దీంతో డిమాండ్ కూడా పెరిగిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్ లో మార్పులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి

ఈ మధ్య కాలంలో  శుభ ముహుర్తాలు లేకున్నా.. పసిడికి మాత్రం డిమాండ్ తగ్గడం లేదు

పసిడి కొనుగోలుదారులక గొప్ప శుభవార్త. రెండు మూడు రోజుల నుంచి పసిడి ధరలు దిగివస్తున్నాయి.

శనివారం (జూన్1) నాటికి  ధరలు  స్థిరంగా కొనసాగుతుంది

ఢిల్లీ 22 క్యారెట్ పసిడి ధర రూ.66,840, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,900 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతాలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,690, 24 క్యారెట్ పసిడి ధర రూ.66,690 వద్ద కొనసాగుతుంది

బెంగుళూరులో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,690,  24 క్యారెట్ పసిడి ధర రూ.66,690 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,690, 24 క్యారెట్ పసిడి ధర రూ.66,690 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో  22 క్యారెట్ పసిడి ధర రూ.67,290, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,410 వద్ద కొనసాగుతుంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,690,24 క్యారెట్ పసిడి ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది

కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.95,400 వద్ద ట్రెండ్ అవుతుంది

చెన్నైలో  కిలో వెండి ధర రూ.99,990 వద్ద ట్రెండ్ అవుతుంది.

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 99,900 వద్ద కొనసాగుతుంది.