దిగివస్తోన్న పసిడి ధర... తులం ఎంతుందంటే.?

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పసిడి, వెండి పై పడుతున్నాయి. దీంతో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదు అవుతున్నాయి.

గత పది రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి.

గోల్డ్ లవర్స్ కి అదిరిపోయే శుభవార్త.. శుక్రవారం (మే31) ధరలు తగ్గాయి. 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.440 వరకు దగ్గింది.

పసిడి బాటలోనే వెండి కూడా.. కిలో వెండి పై రూ.1200 వరకు తగ్గింది.

ఢిల్లీ 22 క్యారెట్ పసిడి ధర రూ.66,840, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,900వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతాలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,690, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది

చెన్నైలో   22 క్యారెట్ పసిడి ధర రూ.67,290, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,410 వద్ద కొనసాగుతుంది.

బెంగుళూరులో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,690,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,690, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,690,24 క్యారెట్ పసిడి ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.97,800 వద్ద ట్రెండ్ అవుతుంది. 

చెన్నైలో  కిలో వెండి ధర రూ. 1,02,300వద్ద ట్రెండ్ అవుతుంది.

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,02,300 వద్ద కొనసాగుతుంది.