గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు ఎంతంటే?

ప్రస్తుతం మార్కెట్ లో పసిడి, వెండి ధరల్లో నిరంతరం మార్పులు సంభవిస్తున్నాయి.

రెండు రోజులు తగ్గినట్టే తగ్గి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.

ఈ మధ్య శుభకార్యాలు లేకున్నా పసిడి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు.

గురువారం (మే30) ఉదయం నాటికి 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.420 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక మార్పుల కారణంగా ధరలు మారుతున్నాయని అంటున్నారు నిపుణులు

ఢిల్లీ 22 క్యారెట్ పసిడి ధర రూ.67,260, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,360 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతాలో 22 క్యారెట్ పసిడి ధర రూ.67,110, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,210 వద్ద కొనసాగుతుంది.

బెంగుళూరులో 22 క్యారెట్ పసిడి ధర రూ.67,110,  24 క్యారెట్ పసిడి ధర రూ.73,210 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 22 క్యారెట్ పసిడి ధర రూ.67,110, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,210 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో   22 క్యారెట్ పసిడి ధర రూ.67,760, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,920 వద్ద కొనసాగుతుంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ పసిడి ధర రూ. 67,110,24 క్యారెట్ పసిడి ధర రూ.73,210 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.97,800 వద్ద ట్రెండ్ అవుతుంది.

చెన్నైలో  కిలో వెండి ధర రూ. 1,02,300వద్ద ట్రెండ్ అవుతుంది.

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,02,300 వద్ద కొనసాగుతుంది.