పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. ఈ రోజు ఎంతంటే?

ఇటీవల పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. తగ మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి.

శుభ ముహుర్తాలు లేకున్నా.. బంగారం కొనుగోలు తగ్గడం లేదు.

పసిడి కొనుగోలుదారులక గొప్ప శుభవార్త. మూడు రోజుల నుంచి బంగారం ధరలు దిగివస్తున్నాయి.

సోమవారం (జూన్3) నాటికి 22, 24 క్యారెట్ పసిడి 10 గ్రాములపై  రూ. 10 తగ్గింది.

ఢిల్లీ 22 క్యారెట్ పసిడి ధర రూ.66,840, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,900 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతాలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,490, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది.

బెంగుళూరులో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,490, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,490, 24 క్యారెట్ పసిడి ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది

చెన్నైలో   22 క్యారెట్ పసిడి ధర రూ.67,090, 24 క్యారెట్ పసిడి ధర రూ.73,190 వద్ద కొనసాగుతుంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,490,24 క్యారెట్ పసిడి ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.93,400 వద్ద ట్రెండ్ అవుతుంది. 

చెన్నైలో  కిలో వెండి ధర రూ.98,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.93,400వద్ద కొనసాగుతుంది.