గోల్డ్ ప్రియులకు ఊరటనిచ్చే వార్త.. ఈ రోజు ఎంతంటే?

బంగారం ధరలు తరుచూ పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. 

ఇటీవల వరుసగా పెరిగిన పసిడి గత పది రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది.  

బుధవారం (మే 29) పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల శుభకార్యాలు ఏవీ లేకున్నా..పసిడి డిమాండ్ ఎక్కడా తగ్గడం లేదు.

అంతర్జాతీయ మార్కెట్ లో కీలక మార్పులు పసిడి, వెండిపై పడుతుంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,860,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,940 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీ 22 క్యారెట్ పసిడి ధర రూ.67,010,  24 క్యారెట్ పసిడి ధర రూ.73,090 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతాలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,860,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,940 వద్ద కొనసాగుతుంది.

బెంగుళూరులో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,860,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,940 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,860,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,940 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో   22 క్యారెట్ పసిడి ధర రూ.67,410,  24 క్యారెట్ పసిడి ధర రూ. 73,540  వద్ద కొనసాగుతుంది.

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,01,100 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.96,600 వద్ద ట్రెండ్ అవుతుంది.చెన్నైలో  కిలో వెండి ధర రూ. 1,01,100 వద్ద ట్రెండ్ అవుతుంది.