పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈ రోజ ధర ఎంతంటే?

దేశంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో అర్థం కాని పరిస్థితి

గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగింది. మంగళవారం (మే 28) పసిడి ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి

ఈ రోజు 22 క్యారెట్, 24 క్యారెట్ 10 గ్రాముల పై రూ.10 పెరిగింది.  ప్రస్తుతం శుభకార్యాలు ఏవీ లేకున్నా.. బంగారం డిమాండ్ ఎక్కడా తగ్గడం లేదు.

అంతర్జాతీయ మార్కెట్ లో కీలక పరిణామాలు పసిడి, వెండిపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పసిడి తో పాటు వెండి కూడ పరుగులు తీస్తుంది. కేజీ వెండి పై రూ.100 పెరిగింది

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ పసిడి ధర రూ. 66,660,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,720 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీ 22 క్యారెట్ పసిడి ధర రూ. 66,800,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,870 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతాలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,650,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,720 వద్ద కొనసాగుతుంది.

బెంగుళూరులో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,650,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,720 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 22 క్యారెట్ పసిడి ధర రూ.66,650,  24 క్యారెట్ పసిడి ధర రూ.72,720 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో   22 క్యారెట్ పసిడి ధర రూ.67,200,  24 క్యారెట్ పసిడి ధర రూ.73,320 వద్ద కొనసాగుతుంది.

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.97,600 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.93,10 వద్ద ట్రెండ్ అవుతుంది. 

బెంగళూరులో కిలో వెండి ధర రూ. 93,350 వద్ద ట్రెండ్ అవుతుంది.