స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

iDreampost.Com

శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

iDreampost.Com

బంగారం కొనే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో గోల్డ్ షాపులు కిటకిటలాడుతున్నాయి.

iDreampost.Com

కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి.

iDreampost.Com

నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం పసిడి ధర ఎంత ఉందంటే?

iDreampost.Com

10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 పెరిగి.. రూ. 67,160కి చేరింది.

iDreampost.Com

హైదరాబాద్ లో ప్రస్తుతం  22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 10 పెరిగడంతో రూ.67,160కి చేరుకుంది.

iDreampost.Com

24 క్యారెట్ల పసిడి ధరపై  రూ. 10 పెరగడంతో రూ. 73,260  వద్ద ట్రేడ్ అవుతోంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,310 వద్ద అమ్ముడవుతోంది.

iDreampost.Com

24 క్యారెట్ల బంగారం  ధర రూ. 73,410కి చేరుకుంది.

iDreampost.Com

నేడు కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది.

iDreampost.Com

హైదరాబాద్ మార్కెట్ లో  కిలో సిల్వర్ ధర రూ. 93,400కి చేరింది.

iDreampost.Com

దేశ రాజాధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ. 88400వద్ద కొనసాగుతున్నది.

iDreampost.Com