వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు..ఈరోజు ఎంతంటే?

iDreampost.Com

iDreampost.Com

మూడు నెలల వరుసగా శుభ ముహూర్తాలు లేని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది.

iDreampost.Com

ఆషాఢ మాసం ముగిసి, శ్రావణ మాసం మొదలైంది.. పండగలు, పెళ్లిళ్ల సీజన్ తో సందడి నెలకొంది.

iDreampost.Com

దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి

iDreampost.Com

ఇటీవల పసిడి ఆభరణాలుగా మాత్రమే కాదు.. మంచి పెట్టుబడిగా చూస్తున్నారు

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు బంగారం, వెండిపై పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

ఈ రోజు (బుధవారం 28)  22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 10 దిగి వచ్చింది.

iDreampost.Com

ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,930, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,020 కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,800, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,170 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై, కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.66,930, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,020

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,930, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,020 కు చేరింది.

iDreampost.Com

దేశంలో కిలో వెండి రూ.100 కు పెరిగింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.93.600 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.88,600 గా నమోదైంది.

iDreampost.Com

బెంగుళూరులో కిలో వెండి  రూ.83,900 గా నమోదైంది.

iDreampost.Com

చెన్నైలో కిలో వెండి ధర రూ.93,600 గా నమోదైంది.