మహిళలకు శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు.. ఈ చాన్స్ మిస్ చేసుకోవద్దు!

iDreampost.Com

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. అందుకే పసిడికి ఎంతో డిమాండ్

iDreampost.Com

ఇటీవల దేశంలో బంగారం కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది.

iDreampost.Com

బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు.. పెట్టుబడిగా చూస్తున్నారు.

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్ లో కీలక మార్పుల ప్రభావం పసిడి, వెండి ధరలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

శ్రావణ మాసంలో పండగలు, శుభకార్యాల సీజన్ ప్రారంభం అయ్యింది.. జ్యులరీ షాపులు కిట కిటలాడుతున్నాయి

iDreampost.Com

భారత దేశంలో బంగారం సంస్కృతి..సంప్రదాయాలతో ముడిపడి ఉన్న విషయం తెలిసిందే.

iDreampost.Com

ఈ రోజు మంగళవారం  (ఆగస్టు 27) 22 క్యారెట్ల,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 10 దిగి వచ్చింది.

iDreampost.Com

హైదరాబాద్, వరంగల్, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,030 కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,090, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,180 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై, కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.66,590, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,640

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940,  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,030కు చేరింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.92,800 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.87,800 గా నమోదైంది.

iDreampost.Com

బెంగుళూరులో కిలో వెండి  రూ.84,300 గా నమోదైంది.

iDreampost.Com