పసిడి ప్రియులకు ఊరట..  దిగి వచ్చిన ధర

iDreampost.Com

iDreampost.Com

మనదేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధర దిగి వస్తుంది.

iDreampost.Com

బడ్జెట్‌ తర్వాత గోల్డ్‌ రేటు భారీగా తగ్గింది.

iDreampost.Com

బడ్జెట్‌కు ముందు గోల్డ్‌ రేటు ఆల్‌ టైమ్‌ గరిష్టాలకు అనగా 75 వేల రూపాయలకు చేరింది.

iDreampost.Com

ఇక గత కొన్ని రోజులుగా పుత్తడి రేటు పెరగ్గా.. నేడు మాత్రం దిగి వచ్చింది.

iDreampost.Com

మన దేశంలో నేడు బంగారం పది గ్రాముల రేటు రూ. 100 తగ్గింది.

iDreampost.Com

ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద 100 రూపాయలు తగ్గింది.

iDreampost.Com

దాంతో నేడు భాగ్యనగరంలో  22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు రూ. 66,940గా ఉంది.

iDreampost.Com

24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద రూ.100 తగ్గి  రూ. 73,300 వద్ద అమ్ముడవుతోంది.

iDreampost.Com

నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు రూ. 67,900 గా ఉంది.

iDreampost.Com

అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పుత్తడి 10 గ్రాముల రేటు రూ. 73,180 వద్ద కొనసాగుతోంది.

iDreampost.Com

నేడు బంగారం ధర దిగి రాగా.. వెండి కూడా అదే బాటలోనే పయనించింది.

iDreampost.Com

ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో సిల్వర్‌ రేటు కేజీ మీద 100 తగ్గి  రూ. 92,900 వద్ద కొనసాగుతోంది.

iDreampost.Com

అలానే ఢిల్లీలో కిలో వెండి రేటు  రూ. 87,900 కు దిగి వచ్చింది.