iDreampost.Com

మహిళలకు శుభవార్త.. తగ్గిన గోల్డ్ రేటు.. ఆ చాన్స్ మిస్ చేసుకోవద్దు!

గత నెల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి బడ్జెట్‌లో బంగారం, వెండి పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీంతో రూ.7 వేల పసిడి ధర తగ్గింది.

iDreampost.Com

ఒక్క వారంలోనే ధరలు మళ్లీ పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్ లోమార్పులు పసిడి, వెండి ధరలు ఎతబాగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

శ్రావణ మాసంలో పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మగువలు ఎక్కువగా బంగారం కొంటుంటారు.

iDreampost.Com

భారత్‌లో బంగారం సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది.

iDreampost.Com

పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బంగారం మంచి సాధనంగామారింది. అత్యవసరాల్లో ఆదుకుంటుందని భావిస్తున్నారు.

iDreampost.Com

ఇటీవల పసిడితో పాటు ఇప్పుడు వెండికి కూడా మార్కెట్ లో గిరాకీ పెరిగిపోయింది

iDreampost.Com

ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 24)  22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.10 తగ్గింది.

iDreampost.Com

హైదరాబాద్, వరంగల్, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,590, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,640 కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,740, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,790 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై, కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో  22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.66,590, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,640

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,590, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి  ధర రూ.72,640 కు చేరింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.91,600 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.81,900 గా నమోదైంది.

iDreampost.Com