అదిరిపోయే గుడ్ న్యూస్.. బారీగా తగ్గిన పసిడి ధరలు

iDreampost.Com

ప్రస్తుతం శ్రావణ మాసం.. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో మహిళలు పసిడి కొనుగోలు చేస్తున్నారు

iDreampost.Com

గత కొంత కాలంగా పసిడి, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి

iDreampost.Com

గత నెల కేంద్రంలో బడ్జెట్ సమావేశాల తర్వాత పసిడి ధరలు భారీగా తగ్గాయి.. కానీ వారం తర్వాత మళ్లీ పెరిగాయి

iDreampost.Com

ఈ నెలలో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపించాయి.

iDreampost.Com

ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.72 వేలకు చేరుకుంది.. భవిష్యత్ లో లక్ష వరకు చేరే అవకాశం ఉందని నిపుణుల చెబుతున్నారు

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు, యుద్దాల ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 23) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400 తగ్గింది.

iDreampost.Com

హైదరాబాద్, వరంగల్, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,360 కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,360 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై,    కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.66,790, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,860

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,790, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,860కు చేరింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.92,080 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.85,080 గా నమోదైంది.

iDreampost.Com

బెంగుళూరులో రూ. 83,930 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

చెన్నైలో కిలో వెండి ధర రూ. 84,120 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com