తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పుత్తడి ధరలు.. ఈరోజు ఎంతంటే?

iDreampost.Com

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు.

iDreampost.Com

భారత దేశంలో పండుగలు, శుభకార్యాలకు తప్పకుండా పసిడి కొనుగోలు చేస్తుంటారు.

iDreampost.Com

నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పసిడి ధరలు తగ్గాయి.

iDreampost.Com

గత నెల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన పసిడి ధరలు ఏకంగా రూ.7 వరకు తగ్గాయి. 

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు పసిడి, వెండి పై పడుతున్నాయి

iDreampost.Com

గత మూడు నాలుగు రోజులగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు షాక్ ఇచ్చాయి

iDreampost.Com

శ్రావణ శుక్రవారం  వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా పసిడి కొనుగోలు భారీగా పెరిగింది.

iDreampost.Com

శనివారం  (ఆగస్టు 17) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.10 పెరిగింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,660, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,630

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,690, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.71,650

iDreampost.Com

ముంబై,కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.65,660, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.71,630

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,660, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,630

iDreampost.Com

కిలో వెండిపై రూ.100 పెరిగింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.89,100

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.84,500

iDreampost.Com

బెంగుళూరులో రూ.84,100 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

చెన్నైలో కిలో వెండి ధర రూ.89,100 వద్ద ట్రెండ్ అవుతుంది.

iDreampost.Com