శుభవార్త..మళ్లీ తగ్గిన పసిడి ధరలు..ఈరోజు ఎంతంటే?

iDreampost.Com

జులై నెలలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి

iDreampost.Com

కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రూ.4 వేల వరకు తగ్గింది..కేవలం వారం రోజుల్లో రూ.7 వేల వరకు తగ్గుతూ వచ్చింది

iDreampost.Com

మరోవైపు అంతర్జాతీయ  మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది

iDreampost.Com

గత మూడు నాలుగు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి

iDreampost.Com

ఈ రోజు (ఆగస్టు 6) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.64,690, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.70,570

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,690,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,570

iDreampost.Com

ముంబై,కోల్‌కొతా,కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,690, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.70,570

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,700, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,580

iDreampost.Com

 కిలో వెండిపై రూ.100 పెరిగింది. 

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.85,800

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.85,700

iDreampost.Com

 బెంగుళూరులో రూ.85,000 వద్ద కొనసాగుతుంది.  

iDreampost.Com

చెన్నైలో కిలో వెండి ధర రూ.91,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

iDreampost.Com