వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

iDreampost.Com

iDreampost.Com

శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ ప్రారంభం అయ్యింది.

iDreampost.Com

ఇటీవల బంగారం, వెండి ధలు పెరిగిపోతూ వచ్చాయి.

iDreampost.Com

వారం రోజుల క్రితం పెరిగిన పసిడి ధరలు.. మూడు రోజుల నుంచి తగ్గుతుంది.

iDreampost.Com

ఇటీవల కేంద్రంలో బడ్జెట్ సమావేశాల తర్వాత పసిడి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి.

iDreampost.Com

రాఖీ, వరలక్ష్మీ వ్రతం పండుగల తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది.

iDreampost.Com

మహిళలకు అదిరిపోయే శుభవార్త..  ఈ రోజు (సెప్టెంబర్ 4) బంగారం ధరలు తగ్గాయి.

iDreampost.Com

మార్కెట్ లో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.10 తగ్గింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.66,690, 24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,760  వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.66,840,  24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,910 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు లో  22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 66,690, 24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,760 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

చెన్నైలో  22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 66,690,  24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,760 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

కిలో వెండి పై రూ.100 తగ్గింది.

iDreampost.Com

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.90,800

iDreampost.Com

ఢిల్లీ, కోల్‌కొతా కిలో వెండి ధర రూ.85,900 వద్ద కొనసాతుంది.

iDreampost.Com

బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.82,900 వద్ద ఉంది.