వరుసగా దిగివస్తున్న  పసిడి ధరలు..  ఈ రోజు ఎంతంటే?

iDreampost.Com

iDreampost.Com

బంగారం కొనేవారికి గొప్ప శుభవార్త.

iDreampost.Com

మూడు రోజులుగా వరుసగా పసిడి ధరలు దిగివస్తున్నాయి

iDreampost.Com

వెండి ధరలు సైతం భారీగానే దిగివచ్చాయి.

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు తగ్గడమే ఇందుకు కారణం అంటున్నారు.

iDreampost.Com

ధరలు తగ్గినపుడు కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

శ్రావణ మాసం పండుగలు, శుభకార్యాల సీజన్ సందర్భంగా పసిడి కొనుగోలు పెరిగిపోయింది.

iDreampost.Com

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి.

iDreampost.Com

ప్రస్తుతం మేలిమి బంగారం రూ.73 వేలకు చేరింది.

iDreampost.Com

ఈ రోజు మంగళవారం (సెప్టెంబర్ 3) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.10 తగ్గింది.

iDreampost.Com

హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 66,690గా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 72, 760 వద్ద ఉంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.66,840 గా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 72,910 వద్ద ఉంది.

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.66,690 గా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.72,760వద్ద ఉంది.

iDreampost.Com

ముంబై, కోల్‌కొతా, కేరళా లో  22 క్యారెట్ల 10 గ్రాములు రూ.66,690 గా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.72,760వద్ద ఉంది.

iDreampost.Com

కిలో వెండి ధర రూ.100 తగ్గింది.

iDreampost.Com

హైదరాబాద్, విశాఖ, వరంగల్, విజయవాడలో కిలో వెండి ధర రూ.91,000వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ, ముంబై,  కోల్‌కొతా, కేరళాలో కిలో వెండి ధర రూ. 86,000

iDreampost.Com

చెన్నైలో కిలో వెండి ధర రూ.91,000వద్ద కొనసాగుతుంది.