గొప్ప శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

iDreampost.Com

ప్రస్తుతం మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి

iDreampost.Com

శ్రావణ మాసం సందర్భంగా పసిడి కొనుగోలు ఎక్కువైంది.

iDreampost.Com

పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందర్భంగా జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాల కారణంగా  పసిడి, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు తగ్గింది.

iDreampost.Com

ఈరోజు శుక్రవారం (ఆగస్టు 30) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 10 దిగి వచ్చింది.

iDreampost.Com

ఏపీ, తెలంగాణలో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,140, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,240 కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,290, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,390 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై, కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.67,140, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,240

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,140, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,240 కు చేరింది.

iDreampost.Com

దేశంలో కిలో వెండి రూ.100కు తగ్గింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో  కిలో వెండి ధర రూ.93,400 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.88,400 గా నమోదైంది.

iDreampost.Com

బెంగుళూరులో కిలో వెండి  రూ. 82,900గా నమోదైంది.

iDreampost.Com