ఎన్నికల ఫలితాల వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎంతంటే?

ఈ రోజు సార్వత్రిక ఎన్నికల 2024  ఫలితాలు వెల్లడి కానున్నాయి

దేశ వ్యాప్తంగా ప్రజలు టీవీలు, సోషల్ మీడియాలకు అతుక్కుపోయారు.

ఎన్నికల ఫలితాల వేల స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ మీద భారీగా ప్రభావం చూపనుంది.

ఎన్నికల పలితాల వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

ఈరోజు పసిడి ధర 10 గ్రాములపై రూ.400 తగ్గింది. గత వారంతో పోలిస్తే పది గ్రాములపై రూ.1000 దిగి వచ్చింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ. 66,100,  22 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.72,110గా నమోదైంది.

ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.66,250,  24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.72,260గా నమోదైంది.

కోల్‌కొతా, ముంబై, పూణే, కేరళాలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ. 66,100,  24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.72,210గా నమోదైంది.

చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.66,660,  24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.72,720గా నమోదైంది.

బెంగుళూరు 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.66,100,  24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.72,110గా నమోదైంది.

ప్రస్తుతం కిలో వెండి ధర రూ.700ల వరకు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 97,300వద్ద కొనసాగుతుంది.

కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 92,800వద్ద కొనసాగుతుంది.